17 వ శతాబ్దంలో తెలుగు భాష కనుమరుగవుతున్న తరుణంలో , తెలుగు సాహిత్యానికి తిరిగి జీవం పోసిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, తెలుగు
సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే
ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు.
తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర
భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుబావుడికి ఈ బ్లాగ్ అంకితం...