17 వ శతాబ్దంలో తెలుగు భాష కనుమరుగవుతున్న తరుణంలో , తెలుగు సాహిత్యానికి తిరిగి జీవం పోసిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, తెలుగు
సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే
ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు.
తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర
భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుబావుడికి ఈ బ్లాగ్ అంకితం...

సౌత్ సెంట్రల్ రైల్వేస్ టికెట్ ధరలు పెంచబడ్డాయి. మీ అదనపు చార్జి
చెల్లించడం మర్చిపోవద్దు.
జనవరి 22 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేస్ టికెట్ ధరలు పెంచబడ్డాయి. ఎవరైతే
జవరి 22 లెదా ఆ పై తేదిలలో ప్రయాణ  టికెట్ లను బూక్ చేసారో వారందరూ  మీ
బొర్డింగ్ టైం కు ముందే అదనపు చార్జీలను చెల్లించవలసిందిగా సౌత్ సెంట్రల్
రైల్వేస్ మనవి చేసింది. మీ యొక్క అదనపు చార్జీలను బెంగళూరు సిటి
,కంటోన్మెంట్ లెదా యశ్వంత పూర్ రిజర్వేషన్ కౌంటర్ లో చెల్లించ గలరు లెదా
సంబందిత టి.టి.యి. కు ట్రెయిన్ అనౌన్స్ కంటే ముందే చెల్లించగలరు.